ourselves
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
సర్వనామం, మేమే, మనము, మమ్మునే.
- we went ourselves మేమేపోయినాము.
- we hid ourselves దాగినాము.
- we saw ourselves in the glass అద్దములోమమ్మున మేము చూచుకొంటిమి.
- we blamed ourselves regarding this యిందునగురించి మమ్మున మేము నొచ్చుకొన్నాము.
- we considered them thesame as ourselves వారే మేమను కొంటిమి.
- ourself మేము, యిది రాజు ఆడేమాట.
- ourself will do this దీన్ని మేము చేస్తాము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).