out

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, బయిట, బయిటికి, వెలపటికి.

 • he is out (not at home)యింట్లో లేదు, బయిటపోయినాడు.
 • I was out last night నిన్న రాత్రినేను యింట్లో లేను.
 • he is quite out or mistaken బౌత్తిగాతప్పినాడు.
 • the sword was out కత్తి బయిట వుండినది, అనగా వొరలోనుంచి తీసి వుండినదని అర్థము.
 • all the rice is out orexpended బియ్యమంతా అయిపోయినది.
 • inside out తిప్పి.
 • he turnedthe coat inside out ఆ చొక్కాయను తిప్పినాడు.
 • the regulation isnot out yet ఆ చట్టము యింకా బయిటరాలేదు.
 • you are out in yourreckoning నీవు యెంచడములో తప్పినావు.
 • out upon youనీ ముఖము మండ.
 • bring the books outinto this roomఆ పుస్తకములను బయిట యీ యింట్లోకితే.
 • the flames burst outజ్వలించినది.
 • మంత యెత్తినది.
 • he burst out a laughing పకపక నవ్వినాడు.
 • he called out కేకవేసినాడు, బొబ్బలు పెట్టినాడు.
 • he called out to them sayingthat he would come నేను వస్తానని అరిచినాడు.
 • he called them outవాండ్లను దూషించినాడు, కూకలుపెట్టినాడు.
 • they cried out upon himfor this యిందున గురించి వాణ్ని ఛీయన్నారు.
 • to draw out బయిటికియీడ్చుట.
 • he drew the wire out కమ్మి సాగదీసినాడు.
 • he drew thesecret out ఆ రహస్యమును వెళ్ళదీసినాడు.
 • to drive out వెళ్ళగొట్టుట.
 • he drove the dog out కుక్కను వెళ్ళగొట్టినాడు.
 • he drove me out inhis carriage నన్నుతన బండిలో యెక్కించుకొని పోయినాడు.
 • when hefound this out వాడు దీన్ని కనుక్కొన్నప్పుడు.
 • to go out or beextinguished ఆరిపోవుట, మలిగిపోవుట.
 • the light went out దీపముఆరిపోయినది.
 • mangoes go out in july జూలాయి నెలతో మామిడిపండ్లకాలము అయిపోతున్నది.
 • to kick out or sprawl తన్నుకొనుట.
 • to knockout రాలగౌట్టుట.
 • they knocked his teeth out వాడి పండ్లనురాలగౌట్టినారు.
 • to look out for or search వెతుకుట.
 • or expectయెదురు చూచుట.
 • he made out the account or statement ఆ లెక్కనుతయారు చేసినాఢు.
 • I could not make out his hand writing వాడిఅక్షరములను చదవలేకపోయినాడు.
 • I made out the meaning at lastతుదను ఆ అర్థాన్ని కనుక్కొంటిని.
 • to pluck out పీచుట.
 • hepulled his sword out కత్తిని దూసుకొన్నాడు.
 • he pushed out intothe deep పడవను నీళ్లలోకి తీసుకొని పోయినాడు.
 • to put out orextend చాచుట.
 • he put out his hand చెయి సాచినాడు వాడి చెయ్యిబెళికినది.
 • the ship put out to sea వాడ, లోసముద్రమునకుపోయినది.
 • he rooted out the plant చెట్టును పెరికినాడు.
 • he satout the trial ఆ విచారణ తీరా అయ్యేదాకా వుండినాడు.
 • he sentthem out వాండ్లను సాగనంపినాడు.
 • he set out the table మేజనుతయారు చేసినాడు.
 • they shared the field out నేలను పంచినారు.
 • you should speak out స్ఫుటముగా మాట్లాడు.
 • he took out a rupeeవౌక రూపాయను బయిట యెత్తినాడు.
 • he wrote out the letter ఆజాబును యెత్తి వ్రాసినాడు, ఆ జాబుకు నకలు వ్రాసినాడు.
 • out and out పరిష్కారముగా.
 • this is out and out the best యిది సర్వోత్తమము.
 • this is out and out worng యిది బొత్తిగా తప్పు.
 • murder will out ఖూనిదాగదు.
 • out upon such a decision ఆ తీర్పు మండ.
 • he out arguedthem వీడు చెప్పె న్యాయములలో వాండ్లది అణిగి పోయినది.
 • he out ranme పరుగెత్తడములో నన్ను మించినాడు.
 • he out talked me నన్నునోరెత్తనియ్యకుండా మాట్లాడినాడు.
 • Out of, prep.
 • లోనుంచి.
 • he went of the house యింట్లోనుంచిపోయినాడు, యింటి బయటికి పోయినాడు.
 • he drank out of the bottleబుడ్డితో తాగినాడు.
 • he did it when I was out of the way నేనులేనిసమయములో చేసినాడు.
 • out of all bounds అపరిమితముగా.
 • out of these things which are yours ? వీటిలో నీవి యేవి.
 • he drew the nail out of the wall ఆ యాణిని పెరిగినాడు.
 • juice ran out ofthe fruit ఆ పండు యొక్క రసము కారిపోయినది.
 • fish out of waterనీళ్ళలో నుంచి బయిట యెత్తివేసిన చేప.
 • get out of the wayతొలుగు, దోవతియ్యి.
 • I got out of his way వాడికి తొలిగినాను,తప్పించుకొన్నాను.
 • he went out of his way to abuse themవాండ్లను తిట్టడానకు వౌక అవకాశము చేసుకొన్నాడు.
 • a very out of the way place వొకమూల, వొకకోనలో.
 • he lives in an out of the way place వాడు వొక మూలలో కాపురమువున్నాడు.
 • nine out of ten are bad పది యింటిలో తొమ్మిదిచెడ్డవి.
 • out of charity ధర్మముగా, పుణ్యానికి.
 • he did thisout of love for you నీమీద దయవల్ల దాన్ని చేసినాడు.
 • out ofshame సిగ్గువల్ల.
 • he did it out of wantonness పనికిమాలిదీన్ని చేసినాడు.
 • that is out of the question అది వల్లకాదు.
 • this is quite out of reason యిది యెంతమాత్రము న్యాయము కాదు.
 • the lute is out of tune ఆ వీణె అపస్వరముగా వున్నది.
 • a lovestory in a book of divinity is out of taste వేదాంతగ్రంథములోశృంగారకథ వుండడము విరసము.
 • it is out of my reach అది నాకుఅందదు.
 • he put out of the way కడగా బెట్టినాడు, దాచినాడు.
 • thatword is now out of use ఆ మాట యిప్పుడు వాడికలేదు.
 • he was outof favour వాడు దయకు దూరుడై వుండెను.
 • this man's head is outof proportion వాడి తల శరీరమునకు తగినదికాదు, అనగాబ్రహ్మాండమైనది.
 • he is out of employment కౌలువు లేక వున్నాడు.
 • a man who is out of money రూకలు లేనివాడు.
 • are you out ofyour senses? నీకు తెలివితప్పినదా.
 • he was out of patience athearing this యిది విని రేగినాడు.
 • he was out of breath వాడికివూపిరి తిరగలేదు, గుక్కతిరిగలేదు.
 • he was quite out ofcounternance వాడికి ముఖము చెల్లలేదు.
 • the books are out oforder ఆ పుస్తకాలు అబందరగా వున్నవి.
 • I was out of orderyesterday or out of sorts yesterday నిన్న నాకు వొళ్ళువౌకతీరుగా వుండినది, నలుకుగా వుండినది.
 • his bowels are out oforder వాడికి కడుపు వెళ్లుతున్నది.
 • it is out of my power అదినా వల్లకాదు.
 • an out of the way book అపరూపగ్రంథము.
 • the deadwho are out of mind యెన్నడో చచ్చి యిప్పుడు జ్ఙాపకమునకుసహారాని వాండ్లు he is now out of his mind వాడికి చిత్త భ్రమవచ్చినది.
 • in times out of mind మరిచి పోయిన కాలమందు, అనగాబహుదినములకిందట.
 • he sat out of hearing వినరాని దూరములోవుండినాడు.
 • he did it out of hand దాన్ని తక్షణము చేసినాడు.
 • when they were out of sight వాండ్లు కనపడకపోగా.
 • his head isnow out of sight వాని తల యిప్పుడు అగుపడలేదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=out&oldid=965182" నుండి వెలికితీశారు