outspread
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, విస్తారత, ప్రాచుర్యము.
- this tended to the outspreadof the religion ఇందువల్ల ఆ మతము ప్రచురమైనది.
విశేషణం, చాపిన, విచ్చుకొన్న.
- with outspread arms చేతులుబారచాపుకొని.
- with outspread wings రెక్కలు విచ్చుకొని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).