outweigh
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, అధికముగా తూగుట ధారములో అతిశయించుట.
- ironoutweighs wood కొయ్య కన్న యినుము బరువుగా వుంటున్నది.
- this argumentoutweighs all be could say వాడు చెప్పేదానికంతా యీ వొక న్యాయమేచాలును.
- this outweighs all objections ఆ యాక్షేపణలకంతా యిది చాలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).