overlook

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, పైనుంచి చూచుట, ఉపేక్షచేసుట.

  • the hill overlooks thetown ఆ కొండమీదనుంచి చూస్తే ఆ వూళ్ళో అంతా కండ్లపడుతున్నది.
  • his house overlooks my garden వాడి యింటిమీద నుంచి చూస్తే మా తోటలోయావత్తు బాగా కండ్లబడుతున్నది.
  • he overlooked the fault ఆ తప్పునువుపేక్షచేసినాడు, అశ్రద్ధచేసినాడు.
  • I overlooked that fact దాన్నికనుక్కోలేకపోతిని.
  • I hope you will overlook this fault తమరు యీతప్పును జాడగా పోనివ్వవలెను అనగా క్షమించవలెను.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=overlook&oldid=939628" నుండి వెలికితీశారు