overtake

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, తరిమి పట్టుట, వెంబడించి పట్టుకొనుట.

  • heovertook the thief దౌంగను తరిమిపట్టుకొన్నాడు.
  • you go on Iwill overtake you మీరు పొండి నేను కలుసుకొంటాను.
  • night overtook uson the road వూరు దోవలో చీకటి పడ్డది.
  • vengeance overtook himవాడి పాపము వాణ్ని చుట్టుకొన్నది.
  • the misfortunes whiteovertook him వాడికి సంభవించిన ఆపదలు, వాణ్ని పట్టినగ్రహచారము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=overtake&oldid=939649" నుండి వెలికితీశారు