own

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, తన, సొంత.

  • in his own language స్వభాషలో.
  • he did it with his own hands తన చేతులార చేసినాడు.
  • his own fatherకన్నతండ్రి.
  • his own wife సొంత పెండ్లాము.
  • he did it of his ownaccord దాన్ని స్వేచ్ఛగా చేసినాడు.
  • you are your own master నీవుస్వతంత్రుడవు.
  • he was his own cook తనకు తానే వండుకొన్నాడు.

క్రియ, విశేషణం, వౌప్పుకొనుట.

  • he owned his fault తనతప్పునువొప్పుకొన్నాడు.
  • he owned the sword ఆ కత్తి తన దనివొప్పుకొన్నాడు.
  • he owns this house యీ యిల్లు అతనిది.
  • I must ownI thought so నాకు అట్లా తోచింది సుమీ.
  • I own that I bought the horse but &c.
  • నేను ఆ గుర్రమును కొనుక్కొన్నది సరే గాని.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=own&oldid=939678" నుండి వెలికితీశారు