pagan
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, అన్యమతస్థుడు, విగ్రహారాధ్యుడు, అనగా ఖ్రిష్టిన్, యహూది మహమ్మదన్యీ మతత్రయ వ్యతిరిక్తులు.
- among native Christians the pagan s are wronglycalled (ignorants )అజ్ఞానులు.
- pagan customs ఖ్రిష్టియన్ మతవ్యతిరేకమైనఆచారములు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).