painful
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
(file)
విశేషణం, వ్యాకులమైన, దుఃఖమైన, ఆయాసకరమైన, నొప్పిచేసే.
- sa painful diseaseఆయాసకరమైన రోగము.
- painful intelligence దుఃఖకరమైన సమాచారము.
- it is painful even tohear of such things అట్లాటి వాటిని వినడమునకు కూడా కష్టము.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).