pall
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, పీనుగపెట్టె మీద కప్పే పోర్వ.
- or a splendid garment జంభమైనభైరవాసము.
- when he was buried they bore the pall ఆయనను భూస్థాపనకుతీసుకుపొయ్యేటప్పుడు వీండ్లు శవము మీది పోర్వను పట్టుకుపోయినారు.
- pall bearers (అట్లా పక్కగా నడవడానకు యేర్పరచబడ్డ ఘనులు ) పోర్వ కొనకుచ్చులను పట్టుకునిపోవడమునకు యేర్పరచబడ్డ గొప్పవాండ్లు, శవమును తాకుతూ వచ్చేవాండ్లు.
క్రియ, నామవాచకం, నిస్సారమౌట, నీరసమైపోవుట.
- honey pall s upon the taste తేనెకొంచెము తాగితే ముఖము కొట్టుతున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).