pandar
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, బడవా, కుంటెనగాడు. నామవాచకం, s, బడవాతనము చేసుట, దుర్మార్గమునకు సహాయపడుట.
- this poet pandars to the vices of the people లోకుల దుర్మార్గములకు యీ కవిప్రోద్బలము చేస్తాడు.
- a preacher should not pandar to the vanity of his hearersసభలో మాట్లాడేవాడు వినేవాండ్ల గర్వమునకు ప్రోద్బలమయ్యేటట్టు మాట్లాడరాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).