paper
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, కాకితము.
- he wrote a paper reading this యిందున గురించి వొక చిన్నగ్రంథము వ్రాసినాడు.
- or newspaper సమాచార పత్రిక.
- the papers regarding the estate ఆ స్థితిని గురించిన దస్తావేజులు.
- నాధనములు he paid the money part ingoldand part inpaper ఆ రూకలను కొంత నగదుగానున్ను కొంత నోట్లుగానున్ను చెల్లించినాడు.
- a paper medicine or drugs పొట్లము.
- a paper book, that is a blank book వట్టికాకితాల పుస్తకము, వ్రాయని పుస్తకము.
నామవాచకం, విశేషణం, కాగితమును అంటించుట he paper ed the room with red paer ఆయింటి గోడలకు యెర్రకాకితములను అంటించినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).