parable
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, కథ.
- in Luke .VII. 11. సామ్యము. K+ .
- దృష్టాంతము A+ ఉపమానముP+ దృష్టాంత కథ. A+ హితోపదేశ ప్రబంధము. C+ సామ్యము. K+ ఉపమ, దృష్టాంతము A+ ఉపదేశవాక్యము, పంచతంత్రమువంటి కథ.
- the Catholic testament says సామిత.
- in the Mahratta AEsop each fable is called a గోష్టి.
నామవాచకం, s, (add,) నీతికధ. In Job xxvii. 1. say నితి. In Num. xxiii. 7.
- ఉపమానము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).