paradox
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, విరుద్ధము, అసంభవము, శాస్త్రవిరుద్ధము, అసంబంధము, విపరీతము.
- James Mill first started the paradox that the language and history of acountry are best studied without visiting the country వొక దేశ భాషనున్నుచరిత్రనున్ను ఆ దేశానికి పోకుండా పరదేశమందు వుండే చదవడము వుత్తమమనేవిపరీతమును మిల్లు అనేవాడు మొట్టమొదట కల్పించినాడు.
- it is a complete paradox to saythat you have learnt the language thoroughly without reading the book గ్రంథములు లేకనే నీవు ఆ భాషను సంపూర్ణముగా నేర్చుకొన్నా ననడము అత్యంతవిరుద్ధము.
- it is a perfect paradox to assert that bathing will cure a feverస్నానము చేత జ్వరము పోనననేది అత్యంత విరుద్ధము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).