paraphrase

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, అభిప్రాయవివరణము, టీక.

  • in logic టిప్పణి.
  • in poetryభావప్రకాళిక, భావ వివరణము, తాత్పర్యదీపిక.
  • this is a mere paraphrase యిది వూరికెభావమును పట్టి చేసినది, అనగా శబ్దతః కాదు.
  • this is not a translation it is a mere paraphrase యిది భాషాంతరము కాదు తాత్పర్యమునే పట్టి చేసిన వ్యాఖ్యానము.

క్రియ, విశేషణం, భావమును పెంచి చెప్పుట, శబ్దతః కాకుండా వివరించి చెప్పుట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=paraphrase&oldid=939870" నుండి వెలికితీశారు