partial
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, incomplete పక్ష పాతమైన, అసంపూర్ణమైన.
- this medicine gave partialrelief ఈ మందు చేత కొంత వాసి అయినది.
- there are a partial engagement but not ageneral battle కొందరు జగడము చేసినారు గాని అందరున్ను యేకీభవించి యుద్ధముచేయలేదు.
- I made a partial examination of this దీన్ని కొంతమట్టుకు విమర్శించినాను partialrains ఖండవర్షములు.
- partial headache ఒంటి తలనొప్పి.
- parrots are partial to chillies అచిలకలకు మిరపకాయలు యిష్టము.
- they look upon him with a partial eye వాడి మీదనిండా పక్షముగా చూచినారు.
- the witness was partial ఆ సాక్షి పక్షపాతిగా వుండినాడు.
- heis not partial to ridding partial వాడికి సవారి యిష్టము లేదు.
- he know how partial I was toyou నాకు నీ యందు యెంత విశ్వాసము వుండెనో అది వాడికి తెలుసును.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).