particular

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, విశేషమైన, ముఖ్యమైన.

  • if he mentions a particular house వాడు ఫలాని యిల్లని చెప్పే పక్షమందు he appeared in a very particular dress వాడు వొక వింతవుడుపును వేసుకొని వచ్చెను.
  • there is no particular news మరి యేమి విశేష సమాచారములేదు.
  • I want a particular account of that అందున గురించి నాకు తఫసీలు వారి లెక్కకావలసి వున్నది.
  • he was very particular in his instructions వాడు ఆయా ఆజ్ఞలను నిండావివరముగా చేసినాడు.
  • you must be more particular in writing to him వాడికి నీవువ్రాయడములో నిండా భద్రముగా వుండవలసినది.
  • he is excessively particular వాడిది మహాసున్నితము.
  • in particular ముఖ్యముగా.
  • for particular reasons కొన్ని హేతువుల వల్ల.

నామవాచకం, s, విశేషము, విషయము.

  • the particulars వివరములు.
  • the two houses are alike in all particulars ఆ రెండిండ్లు అన్ని విషయములలో నున్ను వొకటే మచ్చుగావున్నవి.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=particular&oldid=467025" నుండి వెలికితీశారు