partition
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, or dividing of an estate &c.
- విభజనము, విభాగము.
- a deed ofpartition పారీఖత్తు.
- there was a partition across the room ఆ యింటికి అడ్డముగా ఆవరణమువుండినది మరుగు వుండినది.
- a partition in a box అర.
- one box has partitions the othr hasnone వొక పెట్టెలో అరలు వున్నవి.
- మరి వొక పెట్టెలో లేవు.
- the panes of glass are fixed in the partitions of the window ఆ కిటికి తలుపు నడిమి అంతస్థులలో అద్దపుబిళ్ళలు బిగించబడి యున్నవి.
క్రియ, విశేషణం, విభజించుట, భాగించుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).