Jump to content

party

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, కక్షి, తెగ.

  • a party of people కొందరు పదిమంది.
  • a party of police men పదిమంది పోలీసు బంట్రోతులు.
  • or entertainment విందు విందుకు వచ్చినవాండ్లు.
  • we went on a pleasure party వన విహారమునకు పోతిమి.
  • we went on a water party పడవల మీద విహారముగా పోతిమి.
  • we went on a bathing party స్నానము చేయడానికి పోతిమి.
  • he gave them a party వాండ్లకు విందు చేసినాడు.
  • he too was of the party వాండ్లతో కూడా అతడున్ను వుండెను.
  • were you of the party ? వాండ్లతో నీవున్ను వుంటివా.
  • he was a party in the theft వీడును ఆ దొంగతనములో కలిసినాడు.
  • one of our party మాలో వొకడు.
  • one of two litigants వ్యాజ్యగాడు.
  • both parties ఉభయత్రులు, ఉభయవాదులు.
  • the opposite party యెదిరి, ప్రతివాది.
  • party feeling స్వకక్ష్యభిమానము.
  • he spoke to theparty orperson ఆ మనిషితో మాట్లాడినాడు.
  • I thought myself the offended party అన్యాయమును పొందినది నేనేనని అనుకొన్నాను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=party&oldid=939917" నుండి వెలికితీశారు