Jump to content

passage

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, or journey ప్రయాణము.

  • during my passage to England నేనుయెంగిలండుకు పోతూ వుండగా they had a good passage వాండ్లు సుఖముగా పోయిచేరిరి.
  • hemade a passage through the rock కొండలో దోవ చేసినాడు.
  • they opposed his passage వాణ్నిపోనియ్యక అడ్డగించిరి.
  • a bird of passage శీతకాలము వొక దేశములో యెండకాలము వొకదేశములో వుండే పక్షి.
  • a passage in a house నడవ.
  • the plum stuck in the passage of histhroat and killed him ఆ పండు గొంతులో అడుచుకొని చచ్చినాడు.
  • they refusedme passage నన్ను పోనియ్యక అడ్డగించినాడు.
  • the enemy cut off our passage శత్రువులుమమ్మును పోనియ్యక అడ్డగించిరి.
  • subterraneous passage భూమిలోని సురంగము.
  • roadway భాట, దోవ, దారి.
  • they dug the earth to clear a passage for the water నీళ్ళుపోవడానకు కాలవల పూడిక యెత్తినారు.
  • a passage in poetry స్థలము, ప్రకరణము.
  • ప్రమేయము.
  • there were some curious passages in his life వాని ఆయుస్సులో కొన్నిఅతిశయములు సంభవించినవి.
  • a passage boat నడదోన.
  • passage money వాడకేవు, పడవకూలి.
  • hetook his passage in that vessel ప్రయాణానికి ఆ వాడను మాట్లాడుకొన్నాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=passage&oldid=939924" నుండి వెలికితీశారు