passion

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, రసము, గుణము.

  • we ought not to give way to our passionsమనము కామక్రోధాదులకు యెడము యివ్వరాదు.
  • God is devoid of passions దేవుడుకామక్రోధారి రహితుడు.
  • you ought to put a check on your passions నీవు కామక్రోధాదులను అణచవలెను.
  • a description of the passions నవరస వర్ణనము.
  • anger fury rage.
  • ఆగ్రహము.
  • he was in a passion రేగినాడు, ఆగ్రహముగా వుండినాడు.
  • he put her in a passion దాన్ని రేచినాడు, దానికి ఆగ్రహము తెచ్చుకొన్నాడు.
  • evil passionsఅరిషడ్గర్వములు.
  • borne away or hurried along by his passions కోపపరవశుడైకామపరవశుడై.
  • a story that moves the passions మనసు కరిగించే కథ.
  • the passion of loveor the gentle passion or the tender passion శృంగార రసము, మోహము.
  • the passion of lustమోహోద్రేకము.
  • eagerness ఆతురము.
  • he has a passion for reading వాడికి చదువు మీదఆశగా వున్నది వానికి చదువు మీద వొక ఆవేశము పుట్టినది.
  • the passion of envy అసూయగుణము.
  • a passion of weeping వెర్రి యేడుపు.
  • zeal ardour ఆశ, పాశము.
  • Drydensays .
  • " To an exact perfection they have brought The action love the passionis forgot " మోహము యొక్క చేష్టలను సరిగ్గా వర్ణించినారుగాని మోహరసమునువిడిచిపెట్టినారు.
  • In Acts XIV.
  • 15.
  • We also are men of like passions withyourselves మీవలెనే మేమున్ను పంచేంద్రియబద్ధులై వున్నాము.
  • ( ఆవా మపియుష్మాదృశౌ సుఖదుఃఖభోగినౌ మనుష్యౌ A+.
  • ) This word also is used to signify thelast suffering of the Redeemer of the world ప్రపంచోద్ధారకుడైన ఖ్రిష్టుయొక్కమరణవేదన.
  • after his passion ( Acts.
  • I.
  • 3.
  • ) దుఃఖభోగాత్పరం.
  • A+.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=passion&oldid=939931" నుండి వెలికితీశారు