patent

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, the letters or deed granting a privelege నూతన కల్పనాధికారపత్రిక అనగా వింతగా వొకడు వొక వస్తువును చేసి చూపి ఆ మాదిరి వస్తువును వాడే చేసేిఅమ్మవలసినదే గాని మరెవ్వరున్ను కూడదని పోలీసు వారి వద్ద తీసుకొనే కౌలు.

  • letters patentఅధికార పత్రిక ప్రసిద్ధ పత్రిక.
  • a patent of nobility సన్నదు, పర్వానా.

విశేషణం, స్వతంత్రముగల.

  • patent locks స్వతంత్ర బీగములు.
  • patent knivesస్వతంత్ర కత్తులు.
  • evident clear public open ప్రసిద్ధమైన, స్పష్టమైన.
  • fine superior in workmanship శ్రేష్ఠమైన, లోకోత్తరమైన.
  • the proofs of this assertion are patent యీ మాటకు దృష్టాంతములు స్పష్టముగా వున్నవి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=patent&oldid=939960" నుండి వెలికితీశారు