patience
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, సహనము, శాంతము, వోర్పు, వోపిక, తాళిమి.
- ( in Rom.
- v.
- 4.
- )ధైర్యము.
- A+.
- you must exercise patience నీవు తాళుకోవలెను, ఆతురపడరాదు.
- have patienceతాళు, ఆతురపడక, త్వరపడక.
- I have no patience with him నేను వాడితో పడలేను.
- he losthis patience రేగినాడు, కోపము వచ్చినది.
- to take patience వోర్చుట.
- this tires my patience యిందుచేతనా ప్రాణము విసికినది.
- he tired their patience వాండ్లకు చీదరపుట్టేటట్టు చేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).