Jump to content

paw

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, పాదము.

  • ( properly a feet without a hoof ) అనగా పులి, పిల్లి,కుక్క, యెలుక, కోతి యీలాంటి జంతువుల యొక్క పాదము.
  • he washed his paw s వాడిపాడు చేతులను కడుక్కొన్నాడు.

విశేషణం, ( nasty ) అసహ్యమైన.

  • paw words పాడుకూతలు.

క్రియ, విశేషణం, కాళ్లతో కొట్టుట.

  • the cat pawed and killed the snake ఆ పిల్లిపామును కాలితో కొట్టి చంపినది.
  • the horse pawed the ground ఆ గుర్రమును నేలనుకాలితో గీచినది.
  • do not paw this book యీ పుస్తకాన్ని నలిపి పాడుచెయ్యక.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=paw&oldid=940010" నుండి వెలికితీశారు