peal
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- a peal of thunder ఉరుము.
- a peal of bells సప్తస్వరక్రమముగా వాగే ఘంటలనాదము.
- a peal of abuse వొక ఫళితాతిట్లు.
- there was a peal of guns ఫిరంగులు వొకఫలితా వాగినవి.
- a peal of laughter పకపకమని నవ్వేనవ్వు.
క్రియ, నామవాచకం, మోగుట, వాగుట the pealing echoes మహత్తెన ప్రతిధ్వని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).