pearl
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ముత్యము.
- an artificial pearl చిప్ప ముత్యము.
- mother of pearl ముత్యపుచిప్ప.
- a round pearl ఆణిముత్యము.
- pearl fishery ముత్యాలసలాపము.
- the weight bywhich pearls are estimated చవ్వు.
- pearl ash రోతి బూడిదె, అనగా వొక విధమైనసముద్రపు నాచుభస్మము.
- he eyes dropping liquid pearl జలమయమైన ముత్యములనుకార్చుతూ వుండే దాని కండ్లు pearl barley శ్రేష్ఠమైన బారిలీ బియ్యము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).