peck
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, తూములో నాలుగో భాగము .
- a peck troubles దుఃఖసాగరము.
క్రియ, నామవాచకం, పక్షి ముక్కుతో పొడుచుట, పక్షి ముక్కుతో యేరుకొని తినుట.
- the bird pecked at my hand ఆ పక్షి ముక్కుతో నా చేతి మీద పొడిచినది.
- the bird was pecking up the grain ఆ పక్షి గింజలను యేరుకొని తింటూ వుండినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).