peg
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, కొయ్యచీల, కూచము, గూటము, గసిక.
- of a lute వీణె యొక్క బిరడా.
- the pegof a top బొంగరపు ఆణి.
- a peg in verse పాదపూర్ణకము this is a mere peg to hanga doubt on యిదివట్టి సాకు.
- he took them a peg lower ( johnson ) వాండ్ల గర్వము అణిగేటట్టు చేసినాడు.
- the nickname of Margaret ( Johnson ) లక్ష్మి అనడానకులచ్చి అన్నట్టు Margare అనడానకు Peg అని అనడము కద్దు.
క్రియ, విశేషణం, గూటము కొట్టుట, కొయ్యచీలతో బిగించుట.
- or cast a top బొంగరము వేసుట.
- or work పూనుకొని చేసుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).