penance

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ప్రాయశ్చిత్తము, తపస్సు, చేసిన పాపమునకు పరిహారముగా విధించబడ్డకాయశోషణాదికర్మము.

  • annoyance, trouble ఆయాసము, సంకటము.
  • it is a perfect penance to dine in his house వాడింట్లో కూడు తినడము వొకపీకులాట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=penance&oldid=940112" నుండి వెలికితీశారు