pent
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, shut up confined మూయబడ్డ, కప్పబడ్డ, యిరుక్కొన్న, అడుచుకొన్న.
- allthe family was pent up in one small room ఆ సంసారమంతా వొక చిన్న గదిలోయిముడుకొని వుండినది, మహా యిరకటముగా వుండినది, యిబ్బందిగా వుండినది.
- I havebeen pent up in this room for a month యీ నెల్లాండ్లనుంచి యెక్కడికీ పోకుండా యీగదిలో కూలబడి వున్నాను.
- how can a flower grow if it is pent up ? వొకపుష్పమును యిరకాటముగా కట్టి పెట్టితే అది యెట్లా పెరుగును.
- a pent roof యేటవాలుగావుండే చూరు.
- a pent roof house కైలయిల్లు, దూలకట్టు యిల్లు మొదలైన చూరులు గలయిల్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).