people

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, జనము, జనులు, ప్రజ, ప్రజలు, లోకులు, మనుష్యులు.

  • rich people ధనవంతులు.
  • Poor people బీదలు.
  • all people అందరు.
  • a few people కొందరు.
  • these people వీండ్లు.
  • those people వాండ్లు.
  • my people నావాండ్లు her people దాని జనము, దాని వాండ్లు.
  • ten people పదిమంది.
  • None- " The people, people'people'people'people'people as an influential and important body is రాజ్. SeeAsiatic Res. XVII. 400- 901, where it is stated the Membu people ( inAasm N. E.of Calcutta ) acknowledge no other authority but that ofthe Raj or people generally.
  • Thus like the Americans they arerepublicans.
  • " peoples " "( plural ) అనగా Nations.

క్రియ, విశేషణం, ప్రజలతో నిండించుట.

  • the nations that people the earth భూమిలోవుండే జాతులు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=people&oldid=940166" నుండి వెలికితీశారు