Jump to content

per

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విభక్తి ప్రత్యయం, వొకటింటికి.

  • per diem దినము వొకటింటికి, యిది బత్తెమును గురించిన మాట.
  • per month నెల వొకటింటికి.
  • per annum సంవత్సరము వొకటింటికి.
  • per volume పుస్తకమువొకటింటికి.
  • ten per cent నూటికి పది.
  • one rupee per ten carts పది బండ్లకు వొకరూపాయివంతున.
  • Perse సహజముగా స్వతః తనకుతానే.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=per&oldid=940172" నుండి వెలికితీశారు