perfect
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, సంపూర్ణమైన, సాంగమైన, కొరతలేని, నిర్దోషమైన.
- this is not a perfectcircle యిది సంపూర్ణమైన చక్రము కాదు.
- a perfect stranger బొత్తిగా గురైరగనివాడు.
- thisis perfect injustice యిది వట్టి అన్యాయము.
- she is a perfect beauty దాని అందానికి వొకతక్కువలేదు, వొక అళుకు లేదు.
- this book is not perfect యీ గ్రంథము సాంగముగావుండలేదు, తక్కువగా వున్నది.
- a perfect scarlet మంచి యెరుపు శుద్ధయెరుపు.
- the perfecttense సంపూర్ణ భూతకాలము.
- the perfect or saints సిద్ధులు.
- he who is perfect పూణుడు. InCol. IV. 12 . సిద్ధః A+.
క్రియ, విశేషణం, సంపూర్తిచేసుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).