perform
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, చేసుట, నెరవేర్చుట.
- he performed the part of the king and I the part of the minister వాడురాజుగా వుండినాడు నేను మంత్రిగా వుంటిని.
- she perform ed the part of a mother to them అది వాండ్లకు తల్లివలె వుండినది.
క్రియ, నామవాచకం, ఆడుట.
- he perform ed very well as king వాడు రాజువేషము కట్టి బాగా ఆడినాడు.
- the dances perform this evening సాయంకాలముబోగము వాండ్లు ఆడబోతారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).