perfume
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, పరిమళము, పరిమళద్రవ్యము.
- after the flower lost its perfume పుష్పము యొక్క వాసన పోయిన తరువాత.
- they burn perfumes in the temples గుళ్ళలో ధూపము వేస్తారు.
క్రియ, విశేషణం, పరిమళింపచేసుట.
- this flower perfumes the whole house యీ పుష్పము యిల్లంతా వాసన కొట్టుతున్నది.
- she perfumed her clothes అది బట్టలకు వాసనవేసినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).