periodical
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, నియమితకాలములో వచ్చే, కాలక్రమము చొప్పున సంభవించే.
- periodicalrains కాలవర్షములు, ఆయా కాలములో కురిసే వర్షములు.
- a periodical fever ఆహిక జ్వరము.
- periodical feasts ఆయా కాలములో వచ్చే పండుగలు.
- periodical attacks of gout నియమితకాలములో తగులుతూవచ్చే వాయువు నొప్పి.
నామవాచకం, s, నియమితకాలములో పుట్టే సమాచార పత్రిక, లేక గ్రంథము.
- Newspapers and magazines and reviews are periodical s సమాచార పత్రికలు ఆయానియమిత కాలములో పుట్టేటివి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).