permit
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, శలవు యిచ్చుట, ఉత్తరువు యిచ్చుట, అనుజ్ఞ యిచ్చుట.
- they dug down the bank and permitted the water to flow కట్టను తవ్వి నీళ్ళనుపోనిచ్చినారు.
- he permitted me to go నన్ను పోనిచ్చినాడు.
- I will never permit this దీనికినేను యెంత మాత్రము ఆమోదించను.
- God permit ted him, to kill them వాండ్లనుచంపితే చంపనీయని వుండినాడు.
- why did you permit them to do so ? వాండ్లను అట్లాయేల చేయనిస్తివి.
- permit me to say one thing నేను వొకటి చెప్పనియ్యండి.
- the Hindulaw permit s of polygamy.
- హిందు ధర్మశాస్త్ర పరకారము పెండ్లి మీద పెండ్లిచేసుకోవచ్చును.
- time does not permit me to write any more యింకా వ్రాయడానికిసావకాశము లేదు.
- if time permit s సావకాశము వుంటే.
నామవాచకం, s, రవానా, రహదారీ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).