persuade
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, విశేషణం, బోధించుట, బోధించి లోపరచుకొనుట.
- I spoke a long time but could not persuade him నేను యెంత చెప్పినా వాడు నాకు వంగలేదు.
- I wish I could persuadeyou to do this అయ్యో నేను యెంత చెప్పినా వినవు.
- he persuaded me to do this వాడి బోధనకు లోబడి దీన్ని చేస్తిని.
- he could not persuade himself to drink the medicine ఆ మందు తాగేటందుకు వాడికే మనసు రాలేదు.
- I am persuade d that these men are brothers వీండ్లు అన్నదమ్ములని నాకు రూఢిగా వున్నది.
- I am persuaded that this is wrong యిది తప్పని నాకు రూడి.
- he was at last persuaded తుదకు వొప్పినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).