pertain
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, సంబంధించుట.
- this handle pertains to that hammer యీ పిడి ఆసుత్తె సంబంధమైనది, ఆ సుత్తెది.
- these men pertain to that regiment యీ సిఫాయిలు ఆపటాళముతో చేరిన వాండ్లు.
- the finger pertains to the hand ఆ వేలు చేతితో చేరినది.
- it pertains to a master to protect his servants యజమానుడు సేవకులనురక్షించడము ధర్మము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).