phenix
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s., కవి కల్పితమైన హంస వంటి వొక పక్షి, యిది వొంటిగా వుండేటిది,దీనికి నూరేండ్లు ఆయుస్సు, యిది అవసాన కాలములో తానే చితి పేర్చుకొని దాని మీదపండుకొని వుండగా సూర్య కిరణముల చేత దహనమై పోతున్నదనిన్ని మరిన్ని కొన్నాళ్ళకుతర్వాత ఆ భస్మమువల్ల మళ్ళీ ఆ పక్షి పుట్టుకున్న దనిన్ని ప్రతీతి.
- he was a perfectఅతడు పురుషరత్నము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).