philosophical
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, శాస్త్రీయమైన, జ్ఞానసంబంధమైన, నిశ్చింత భావముగల.
- this is a philosophical explanation యిది శాస్త్ర సమ్మతమైన వివరణము.
- he shewed a very philosophicalindifference to money వాడు రూకలను గురించి నిశ్చింత భావముగా అలక్ష్యముగావుండినాడు.
- in a philosophical manner యథాశాస్త్రము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).