philosophy
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, 1. Knowledge natural or moral జ్ఞానము,స్థూలసూక్ష్మజ్ఞానము.
- 2. Hypothesisor system upon which natural effectsare explained సిద్ధాంతము, మతము.
- 3. Reasoning; argumentation తర్కము,హేతువాదము.
- 4.The course of sciences read in the schoolsశాస్త్రాభ్యాసక్రము, శాస్త్రము, విద్య, పాండిత్యము, నిశ్చింత భావము, సమభావము,నిబ్బరము.
- investigation of cause and effect కార్యకారణ భావ వివేచనము.
- natural philosophy ప్రకృతి, విషయక జ్ఞానము, ప్రపంచ విషయక జ్ఞానము.
- in mathematicsగణిత శాస్త్రములో అత్యుత్తమమైన శాస్త్రము.
- moral philosophy నీతివిద్య.
- divine philosophy వేదాంతము.
- the philosophy of dreams స్వప్న శాస్త్రము.
- the philosophy of drunkenness మత్తతావిషయకశాస్త్రము.
- this is all vain reasoning and false philosophy యిది అంతా వట్టి కుతర్కము,పిచ్చిమతము.
- the Hindu philosophy says that eclipses are caused by Rahu andKetu రాహు కేతువులచేత గ్రహణము సంభిస్తున్నదని హిందువులు సిద్ధాంతము.
- when he lost his estate he shewed great philosophy వాడి సొత్తు యావత్తు పోయినప్పటికిన్నినిశ్చింతగా వుండినాడు, తొణకకుండా వుండినాడు.
- you make no use of your philosophy నీజ్ఞానమెక్కడికి పోయినది.
- he shewed no philosophy మనసుపట్టలేక పోయినాడు, నిబ్బరముగావుండలేక పోయినాడు. In Coloss. II. 8. విప్రలపన్.C+.గురు వాక్యం, విద్య A+. జ్ఞానము. P.
- Batess Rural philosophy వనవాసి చెప్పిన జ్ఞాన మార్గము.
- Broughams Political philosophy మాంత్రిక శాస్త్రము.
- As meaning Atheism or free thinking నాస్తికమతము.
నామవాచకం, s, (add,) In line 25, Come, shew a little philosophy కోప మెందుకు రవంత తాళుకో అప్పా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).