physically

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, ప్రకృత్యా, స్వభావముగా, సహజముగా.

  • though physically alive he ispolitically dead జీవశ్శవముగా వున్నాడు, అధికారతః చచ్చినాడు శరీరతః వున్నాడు,శరీరము వున్నదిగాని అధికారము పోయినది.
  • it is physically impossible బొత్తిగా వల్లకాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=physically&oldid=940402" నుండి వెలికితీశారు