Jump to content

pierce

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, a., పొడుచుట, గుచ్చుట.

  • a thorn pierce d my foot నా కాలిలోముల్లు గుచ్చుకొన్నది, ముల్లు యెక్కినది.
  • he pierced the hogs head ( or cask ) andfound the liquor was bad ఆ సీపాయిని పొడిచి చూస్తే సారాయి చెడిపోయి వుండినది.
  • these words pierced his heart యీ మాటలు వాడి మనసున గాలముగా నాటినది.

క్రియ, a., పొడుచుట, గుచ్చుట.

  • a thorn pierce d my foot నా కాలిలోముల్లు గుచ్చుకొన్నది, ముల్లు యెక్కినది.
  • he pierced the hogs head ( or cask ) and found the liquor was bad ఆ సీపాయిని పొడిచి చూస్తే సారాయి చెడిపోయి వుండినది.
  • these words pierced his heart యీ మాటలు వాడి మనసున గాలముగా నాటినది.

క్రియ, n., దూరుట, యెక్కుట.

  • the arrow pierced into his heart ఆబాణము వాని రొమ్ము దూసుకొని పోయినది.
  • the torn pierced into his foot వాడికాలిలోముల్లు యెక్కినది, నాటినది.
  • I could not pierce into his meaning వాడి భావమును భేదించలేకపోతిని.
  • he pierced into their secret వాండ్ల మర్మమును భేదించినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pierce&oldid=940442" నుండి వెలికితీశారు