pigeon
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, పావురాయి.
- the brown pigeon పిడిసిటిపిట్ట.
- the fan tailed pigeon వొక విధమైన పావురాయి.
- the rock pigeon పోలంక, పోలక, పోలికపిట్ట, పోలుగు, లావుక.
- The rock pigeon might be better called Grouse : it is the Tetrao Paradoxusor rather the black bellied pterocles.
- See Wilkin sons Thebes,1835 page 245.
- a pigeon house పావు రాళ్ళగూడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).