pillory
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, అరతూకు, అనగా కొన్ని చెడ్డతప్పులు చేసిన వాండ్లను అవమాన పరచడానకై మంచెవలెకట్టి అందులో వొక పలకను పెట్టి దాంట్లో వుండేరంధ్రములలో మెడనున్ను చేతులనున్ను తగిలించి కొంత సేపుదాకానిలువపెట్టుతారు దాన్ని అరతూకు అంటారు. క్రియ, విశేషణం, అరతూకు వేసుట, అవమానము చేసుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).