Jump to content

pin

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, గుండుసూది, అనపసూది, అలపనాతి.

  • he did not give even the value of a pin''s point for it వాడు దానికి వొక గుల్ల కాసైనా యివ్వలేదు.
  • he does not care a pin for me నన్ను అలక్ష్యము చేస్తాడు.
  • you might have heard a pin dropచీమ చిటుక్కుమంటే వినబడును, అనగా అంత నిశ్శబ్దముగా వుండిన దనియర్థము.
  • or peg వసి, గూటము.
  • tent pins గుడారపు మేకులు.
  • a rolling pin అప్పడాలకర్ర.
  • pin hole సన్న బెజ్జము.

క్రియ, విశేషణం, గుండుసూదితో తగిలించుట.

  • he pinned the paper to the wallగుండుసూదులతో ఆ కాకితమును గోడకు తగిలించినాడు.
  • she pin ned his hand to the wall with a dagger బాకుతో వాడి చేతిని గోడకు అంటపొడిచినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pin&oldid=940484" నుండి వెలికితీశారు