pith
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, బెండు, నిస్సారము, కూడు, దవ్వ.
- the pith of the palm tree తాటి చెట్టునడిమికూడు.
- the pith of the plantain అరిటిబొందె.
- or strength చేవ, త్రాణ,దార్ఢ్యము, సారము.
- a man of pith బలాఢ్యుడు.
- there is no pith in his style వాడివాక్కు నిస్సారముగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).