platonic
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, Plato అనే పండితుని మతానుసారమైన, అనగా యింద్రియనిగ్రహముగల, ఆశవున్నప్పటికిన్ని అనుభవేచ్ఛలేని.
- platonic love అనుభవేచ్ఛలేనిఆశ.
- he has a platonic affection for her వాడికి దానిమీద అతి వ్యామోహము వున్నది గాని దాన్ని అనుభవించవలెననే బుద్ధి యెంత మాత్రము లేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).