Jump to content

plea

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, సాకు హేతువు ఫిర్యాదు.

  • he excused himself for this theft onthe plea of poverty తాను పేదవాడనే సాకు చెప్పి మన్నించవలెనన్నాడు on the plea ofbeing his relation I asked him to assist me నాకు బంధువైన హేతువును పట్టినాకు సహాయము చేయమన్నాను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=plea&oldid=940635" నుండి వెలికితీశారు